సింధు లోయ నాగరికత ఇంకా మిస్టరీగా ఎందుకు మిగిలింది?
సింధు లోయ నాగరికత ఇంకా మిస్టరీగా ఎందుకు మిగిలింది?
ప్రచురణ
బహుళ అంతస్థుల ఇటుక ఇళ్లు, ఒకే వరుసలో ఉండే వీధులు, అద్భుతమైన మురుగునీటి పారుదల వ్యవస్థ, ఫ్లషింగ్ టాయిలెట్లు…
ఇవి ఆధునిక నగరాలకు చిహ్నాలుగా అనిపించవచ్చు. కానీ, నిజానికి ఇవి వేల ఏళ్లనాటి సింధు లోయ నాగరికత అవశేషాలు. ఇది ప్రాచీన ఈజిప్ట్ నాగరికత ఉన్న కాలంలోనే ఉనికిలో ఉండేదని చెబుతారు.
కానీ, ఈజిప్టు, మెసపటోమియా నాగరికతల కంటే విశాలమైన సింధు లోయ నాగరికత ఇప్పటికీ మిస్టరీగా ఎందుకుంది?
దీని గురించి మరిన్ని వివరాలు ఎందుకు తెలియడం లేదు?

ఫొటో సోర్స్, DEA / W Buss via Getty Images
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









