BBC News, తెలుగు - హోమ్
ముఖ్యమైన కథనాలు
షిప్పులకు ముప్పు.. హార్ముజ్‌లో ఇరాన్ అడ్డంకులు.. ఎర్ర సముద్రంలో హూతీల దాడులు
కొన్ని నౌకలు ఈ జలసంధిని దాటేటప్పుడు తమను గుర్తించకుండా ఉండేందుకు ట్రాన్స్‌పాండర్‌ను ఆఫ్ చేస్తున్నాయి. యుద్ధం కొనసాగిన సమయంలో సౌదీ అరేబియా నుంచి చమురు తీసుకెళ్తున్న కొన్ని నౌకలు ఎర్ర సముద్రంలోని ప్రత్యామ్నాయ నౌకాయాన మార్గం గుండా ప్రయాణించాయి. అయితే, ఆ ప్రత్యామ్నాయ జలమార్గం ద్వారా వెళుతున్న సౌదీ చమురు ట్యాంకర్లపై యెమెన్‌కు చెందిన హూతీ ఫైటర్లు ఇటీవల వరుసగా దాడులు చేశారు.
ఇండియాలో జెన్ జెడ్ నిరసనలను చైనాలో ప్రభుత్వ మీడియా పెద్దగా కవర్ చేయకపోవడం దేనికి సంకేతం
కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు దారితీసిన యువత ఆందోళనలపై చైనా మీడియా, పరిశోధకులు ఆసక్తికర విశ్లేషణలు చేశారు. ఈ నిరసనలు భారత విద్యావ్యవస్థ లోపాలను, నిరుద్యోగ సమస్యను ఎత్తిచూపుతున్నాయని, మోదీ పాలనలో ఇది తీవ్రమైన రాజకీయ ఎదురుదెబ్బల్లో ఒకటిని వారు పేర్కొన్నారు. చైనా అధికారిక మీడియా మౌనం వహించినప్పటికీ, అక్కడి సామాజిక మాధ్యమాల్లో ఈ అంశంపై విస్తృత చర్చ జరిగింది.
బీజేపీ కంచుకోటలో ప్రశాంత్ కిశోర్ గెలుపు, ఆయన ఏమన్నారంటే...
బిహార్ ముఖ్యమంత్రిగా మంచి వ్యక్తిని నియమించాలని ప్రజలు బీజేపీ కేంద్ర నాయకత్వానికి సందేశమిచ్చే ప్రయత్నంగా ఈ గెలుపును చూడాలని ప్రశాంత్ కిశోర్ మీడియాతో వ్యాఖ్యానించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...
‘షారుఖ్ ఖాన్‌ను నమ్మకుండా ఉండాల్సింది’ అని షోయబ్ అఖ్తర్ ఎందుకన్నాడు, ‘గ్యాంగ్‌స్టర్’ సినిమా ఎందుకు మిస్సయింది?
షోయబ్ అఖ్తర్ కెరీర్‌ను వివాదాలతో ముడిపెట్టి ఎందుకు చూస్తారు? సాధారణ కుటుంబంలో పుట్టిన అఖ్తర్ పాకిస్తాన్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే స్థాయికి ఎలా వచ్చాడు?
'ల్యూటియల్ అగ్లీస్': పీరియడ్స్ దశలో కలిగే ఈ భావన ఏంటి?
హార్మోన్ల మార్పు సమయంలో మీ శరీరం ఎక్కువ ద్రవాలను నిల్వ ఉంచుతుంది. దీనివల్ల మీ ముఖం మరింత ఉబ్బినట్టుగా కనిపించడం, శరీరం మొత్తం లావైనట్లు అనిపించడం, వక్షోజాలు సున్నితంగా మారి ఉబ్బిపోవడం జరగవచ్చు. ల్యూటియల్ దశలో తనకు నీరసంగా “ఉత్సాహం లేనట్టు” అనిపిస్తుందని లండన్‌లో అతిథ్య రంగంలో పనిచేస్తూ నటి గానూ ఉన్న ఎలెనా చెప్పారు.
కామన్వెల్త్ గేమ్స్: ఘనంగా 2026 ముగింపు వేడుకలు-12 ఫోటోలలో...
ముగింపు వేడుకలో కామన్వెల్త్ పతాకాన్ని 2030లో సెంటినరీ కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్న అహ్మదాబాద్‌కు అధికారికంగా అప్పగించారు.
పాక్ పాలిత కశ్మీర్: పదుల సంఖ్యలో యువకుల ప్రాణాలు పోతున్నాయి...
గత రెండు నెలల్లో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ గ్రూప్‌కు చెందిన నిరసనకారులకు, భద్రతా సిబ్బందికి మధ్య ఈ ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.
ఫాక్స్‌ట్రాట్ నెట్వర్క్: ఇరాన్ వ్యతిరేకులను టార్గెట్ చేసిన ఈ గ్యాంగ్ కథేంటి?
ఫాక్స్‌ట్రాట్ తీవ్రమైన హింసాత్మక చర్యలకు పేరుమోసిన గ్రూప్. యువకుల్ని కిరాయి హంతకులుగా ఉపయోగించుకుంటోందన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి కేసులను "హింసాత్మక చర్యలు"గా ఈయూ చట్టాల అమలు సంస్థ యూరోపోల్ పేర్కొంది. ఫుట్‌బాల్‌ను ప్రేమించే ఒక యువకుడు హింసాత్మక చర్యలకు పెట్టింది పేరైన స్వీడిష్ నేర ముఠా చేతుల్లో ఎలా చిక్కున్నారు?
‘సీజేపీ తొందరపడి ఉద్యమాన్ని ముగించింది’ అంటున్నవారి వాదనేంటి? ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత ఇప్పుడు సీజేపీ దగ్గర సరైన అస్త్రమే లేదా?
దిల్లీ పోలీసులు, హోం మంత్రిత్వ శాఖ పరిధిలోకే వస్తారు కాబట్టి దీనికి పూర్తి బాధ్యత హోం మంత్రిదే అని అశుతోష్ రాంకా అన్నారు. ఇదంతా హోం మంత్రి ఆదేశాల మేరకే జరిగి ఉంటే.. ఆయన నుంచే సమాధానం కోరతాం. అవసరమైతే ఆయన రాజీనామాను డిమాండ్ చేస్తామని స్పష్టం చేశారు.
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్‌లో
ఇరాన్
ఫీచర్లు
తాజ్‌మహల్: ప్రేమకు చిహ్నమా, ముంతాజ్ లాంటి మహిళల ప్రాణ త్యాగాలకు చిహ్నమా?
షాజహాన్ ప్రేమకు ప్రతీకగా దీన్ని నిర్మించినప్పటికీ, మాతృ ఆరోగ్య సంరక్షణకు ప్రతీక అయితే ఇంకా బాగుండేదని మద్రాస్ కొరియర్ పత్రిక రాసింది.
సముద్ర గుప్తుడు: 'ఒళ్లంతా బల్లెం, బాణం, ఈటె, కత్తి, గద, గొడ్డలి గాయాలున్న ఈ రాజు ఒక్క యుద్ధం కూడా ఓడిపోలేదు'
‘ఉత్తర భారతంలో తొమ్మిది రాజ్యాలను జయించడానికి సముద్రగుప్తుడు ఎంతో దూరదృష్టితో ఆలోచించాడు. ఈ తొమ్మిదిమంది రాజుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించాడు. సైనిక శక్తితో ఈ రాజ్యాలను జయించి, తన సామ్రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. కానీ, దక్షిణాదిన తాను జయించిన 12 రాజ్యాలను మాత్రం విలీనం చేసుకునేందుకు ప్రయత్నించలేదు’
జనాభా లెక్కల కోసం ఒకప్పుడు పోస్టల్ స్టాంపులు, ఉత్తరాలు ప్రభుత్వానికి ఎలా సాయపడ్డాయంటే..
వంద కోట్లకు పైగా ఉన్న జనాభా, తమను తాము ఈ దేశ చరిత్రలో ఒక భాగంగా గుర్తించుకునేలా, ప్రభుత్వంపై అంతటి నమ్మకాన్ని ఉంచేలా వారిని ఒప్పించడమే ఆ సవాలు.
ఉత్తరాంధ్ర: ఈ ప్రాంతం ఉన్నది తూర్పు తీరంలో, పిలిచేది మాత్రం వేరేలా, ఎందుకిలా?
ఒక ప్రాంతం రాష్ట్రానికి తూర్పు వైపున ఉండొచ్చు. . అదే సమయంలో ఆ రాష్ట్రంలో ఉత్తర భాగంలో కూడా ఉండొచ్చు. ఉత్తరాంధ్ర విషయంలో ఇదే జరిగింది.
పానిపట్ యుద్ధం: కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు?
కేవలం 20 వేల మందితో లక్ష మంది లోదీ సైన్యాన్ని బాబర్ ఎలా ఓడించారు? ఏనుగుల దళం వెనక్కి తగ్గేలా చేసిన ఆ వినూత్న వ్యూహం ఏమిటి? పానిపట్ మైదానంలో చరిత్రను మలుపు తిప్పి, మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన ఆ ఆసక్తికర యుద్ధ రహస్యాలు ఏమిటి?
బీబీసీ ప్రపంచం
రంగులద్దని వార్తలు-రాజీలేని రిపోర్టింగ్‌తో అంతర్జాతీయ, జాతీయ విశేషాలను తెలుగు వారి చెంతకు తీసుకువస్తుంది బీబీసి ప్రపంచం.



























































