You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిక్కుల ఊచకోత: 3 రోజుల్లో 3 వేల మంది హత్య
ప్రచురణ
అది మూడు రోజుల మారణహోమం.. మూడు వేల మంది సిక్కులను ఊచకోత కోశారు.
33 సంవత్సరాల క్రితం దిల్లీ వీధులు రక్తసిక్తమయ్యాయి. 1984 అక్టోబర్ 31న భారత ప్రధాని ఇందిరా గాంధీని ఆమె బాడీగార్డులు కాల్చి చంపారు.
ఈ వార్త దావానంలా వ్యాపించింది. ఇందిరను చంపిన బాడీగార్డులు సిక్కులని తెలియడంతో ప్రతీకారంగా దిల్లీలోని సిక్కులపై దాడులు ప్రారంభమయ్యాయి.
వారి ఆస్తులను ధ్వంసం చేశారు. 3వే ల మందిని హతమార్చారు. వేల మంది సిక్కులు నిరాశ్రయులుగా మిగిలారు. ఈ మారణహోమం 3 రోజుల పాటు సాగింది.
మరిన్ని వివరాలను పై వీడియోలో చూడండి.