అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.
సారాంశం
- తమిళనాడు, అస్సాం, కేరళ,పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి శాసనసభల ఎన్నికల ఫలితాలను ఆయా రాష్ట్రాలపై క్లిక్ చేసి తెలుసుకోండి.
- తమిళనాడులో సినీనటుడు విజయ్ టీవీకే పార్టీ దూసుకుపోతోంది. వందకుపైగా స్థానాలలో ఆధిక్యంలో ఉంది.
- పశ్చిమబెంగాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.
- కేరళలో యూడీఎఫ్ ముందంజలో ఉంది.
- కేరళలో కమ్యూనిస్టుల చివరి కోట పతనం అంచుకు చేరింది.
లైవ్ కవరేజీ
నేపాల్ వరదలు: ''ఆమె చీరపట్టుకుని ప్రమాదం నుంచి బయటపడ్డాం''.. బాధితులు చెప్పిన అనుభవాలు
'నా శక్తినంతా ధారపోశా, ఇవ్వడానికేమీ మిగల్లేదు’: రిటైర్మెంట్ ప్రకటించిన మెస్సీ
పూల సుబ్బయ్య ఎవరు? వెలిగొండ ప్రాజెక్టుకు ఆయన పేరు ఎందుకు పెట్టారు?
రన్నింగ్ బస్‌లో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం ఆరోపణలు.. దిల్లీలో డ్రైవర్, కండక్టర్ అరెస్ట్
వైరల్ వీడియో కోసం కారుకు 3,400 లిప్‌స్టిక్ ముద్రలు
సోనియా గాంధీ ఆత్మకథ ఏఏ విషయాలు బయటపెట్టనుంది?
అలారం పెట్టకుండానే అనుకున్న సమయానికి నిద్ర లేవడం ఎలా? వారం రోజుల ప్రయోగంలో ఈమె ఏ రోజు ఏం చేశారంటే
షార్క్ దాడి:‘‘అప్పుడు నాకు డైనోసార్‌తో పోరాడుతున్నట్లు అనిపించింది’’ అంటూ గుర్తు చేసుకున్న మహిళ
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభం.. కానీ ఈ ఏడాది పొలాలకు సాగునీరు ఎందుకు ఇవ్వడం లేదంటే?
రిజర్వేషన్ వ్యతిరేక ఆందోళనలు బీజేపీని ఇరకాటంలో పెడతాయా?
నేపాల్: ఆ హెడ్మాస్టర్ 900మంది విద్యార్థుల్ని వరద నుంచి కాపాడారు, ఎలాగంటే...
‘హెయిర్ కట్’: ‘రుణ మాఫీ’లో భాగంగా కేవలం రూ. 6.5 కోట్లు చెల్లించడానికి సుభాష్ చంద్రకు ఎలా ఆమోదం లభించింది?
నేపాల్ వరదల నుంచి సురక్షితంగా బయటపడ్డ 97 ఏళ్ల వృద్ధురాలు ఇప్పుడెలా ఉన్నారంటే...
పదిహేను మంది భార్యలలో ఆమె ఒకరు.. భర్త నుంచి పారిపోయి కళా సామ్రాజ్యాన్ని నిర్మించారు
ఒకటిన్నర కోట్ల ఫాలోవర్స్ ఉన్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ను సజీవ దహనం చేయాలనుకున్నది ఎవరు? కాలిన గాయాలతో రెండు నెలలుగా చికిత్స పొందుతూ మృతి
నేపాల్ వరదలు: 'పిల్లి అనుకుని వెళ్తే శిథిలాల కింద పాప కనిపించింది'
యుక్రెయిన్‌లో ఎన్నికలకు జెలియెన్‌స్కీ ఎందుకు నిరాకరిస్తున్నారు? ఎలక్షన్లు జరపాలని పదవి కోల్పోయిన రక్షణ మంత్రి మైఖేల్ ఫెదొరోవ్ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు
ఆ అమ్మాయిలు ఆస్ట్రో అంబాసిడర్లు
కొడుకును అవయవ దానానికి ఇచ్చేసి మళ్లీ చూసుకోకుండానే వెళ్లిపోయిన తల్లిదండ్రులు
