You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.

Take me to the main website

అసెంబ్లీ ఎన్నికలు -2026 : తమిళనాడు సీఎం స్టాలిన్‌ ఓటమి

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కొలత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు. టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు 8,795 ఓట్ల మెజార్టీతో ఆయనపై విజయం సాధించారు. వీఎస్ బాబుకు 82,997 ఓట్లు రాగా, స్టాలిన్‌కు 74,202 ఓట్లు దక్కాయి.

సారాంశం

లైవ్ కవరేజీ

  1. ‘కచ్చితంగా చనిపోవాలనుకుంటే నేనిచ్చేది వాడు’- అంటూ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారికి ఆన్‌లైన్‌లో విషాన్నిఅమ్మిన వ్యక్తి కోర్టులో ఏం చెప్పారు?

  2. పాలన్‌పూర్‌: ‘రూ.50వేలకు భార్యను స్నేహితులకు అమ్మేసిన భర్త’-అసలు ఈ కేసు ఏంటి?

  3. భారత మామిడి పండ్లు జపాన్‌కు ఎందుకు చేదయ్యాయి? నిషేధం వెనక కారణమేంటి?

  4. పర్యటకులను తరిమిన ఏనుగుల గుంపు

  5. కాలువలో 26 ఏళ్ల కిందట పడిపోయిన వ్యాన్ బయటపడింది.. అందులో మానవ అవశేషాలు, స్కూల్ యూనిఫాం

  6. 'త్వరగా దర్శనం చేయిస్తానంటూ మంత్రి దగ్గర 1000 రూపాయల లంచం తీసుకున్న పూజారి', తర్వాత ఏమైందంటే..

  7. LGBTQ+: లెస్బియన్, గే, ట్రాన్స్‌జెండర్‌గా తేలితే జైలుకే.. ఘనా కొత్త చట్టం

  8. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి? - బీబీసీ గ్రౌండ్‌ రిపోర్ట్‌

  9. కళ్ల ముందే డ్యామ్ ఉన్నా గుక్కెడు నీళ్ల కోసం ఎన్ని తిప్పలో...

  10. ఏపీలో మెగా డీఎస్సీ చుట్టూ 'మెరిట్' వివాదం.. 'ఫస్ట్ ర్యాంకర్ పేరెందుకు తొలగించారు?'

  11. రాబోయే మండే ఎండలకు ఈ సమ్మర్ ట్రైలర్ లాంటిదా? ప్రపంచ వాతావరణ సంస్థ నివేదికలో ఏముంది?

  12. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు: మూల్యాంకనం వెనకున్న 'కోఎంప్ట్ ఎడ్యుటెక్' కంపెనీ కథేమిటి?

  13. సూర్యవంశీ బౌండరీల తుపానును తట్టుకుని ఫైనల్ తీరం చేరిన ‘గుజరాత్ టైటాని’క్

  14. ఇందిరా గాంధీ రూపాయి విలువను కావాలని ఎందుకు తగ్గించారు? సోవియట్ యూనియన్ ఎందుకు నొచ్చుకుంది?

  15. 'అంబులెన్స్‌లో డీజిల్ లేకపోవడం వల్ల శిశువు గర్భంలోనే చనిపోయింది', కుటుంబ సభ్యుల ఆరోపణ.. అసలేం జరిగింది?

  16. 'డీల్ దాదాపుగా కుదిరినట్టే, కానీ..', ఇరాన్‌తో ఒప్పందంపై జేడీ వాన్స్ ఏమన్నారంటే..

  17. 'పేరు మార్చుకుని.. పురోహితుడిగా మారిన రౌడీషీటర్', 14 ఏళ్లుగా తప్పించుకు తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్

  18. 100 అడుగుల మొబైల్ టవర్‌ను మాయం చేసిన దొంగలు

  19. బ్లూ మూన్: మే 31న రానున్న పౌర్ణమి ఎందుకంత ప్రత్యేకం?

  20. ఆంధ్రప్రదేశ్: అక్షరాస్యతలో దేశంలోనే అట్టడుగున ఎందుకుంది?