వీడియో: ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై అడవి ఏనుగు దాడి, బస్సు ధ్వంసం
వీడియో: ఎయిర్ ఫోర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సుపై అడవి ఏనుగు దాడి, బస్సు ధ్వంసం
ప్రచురణ
వైమానిక దళ సిబ్బందిని తీసుకువెళుతున్న ఓ బస్సుపై అడవి ఏనుగు దాడిచేసిన వీడియో ఇది. శ్రీలంకలోని కిరిందా ప్రాంతంలో జూన్ 23న ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కానీ వాహనం ధ్వంసమైంది. శ్రీలంకలోని అడవులకు సమీపంలో రహదారులపై తరచూ అడవి జంతువులు కనిపిస్తుంటాయి. అవి కొన్నిసార్లు అటుగా వెళ్లే వాహనాలపై దాడులు చేస్తుంటాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.









