ఫుడ్ డెలివరీ కోసం వెళుతుంటే చిరుత పులి ఎదురొచ్చింది..

ఫుడ్ డెలివరీ కోసం వెళుతుంటే చిరుత పులి ఎదురొచ్చింది..
ప్రచురణ

మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ డెలివరీ బాయ్‌పై చిరుతపులి ఒక్కసారిగా దాడి చేసింది.

ఈ దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

ఈ ఘటన జరిగిన కాసేపటికి ఓ ఇంటి బాత్‌రూమ్‌లో చిరుత కనిపించింది.