జమ్మూకశ్మీర్‌: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు

వీడియో క్యాప్షన్, జమ్మూ కశ్మీర్‌లో ఆకస్మిక వరదలు రావడంతో కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.
జమ్మూకశ్మీర్‌: కొండ చరియలు విరిగిపడి బురదలో కూరుకుపోయిన వాహనాలు
జమ్మూ కశ్మీర్‌లో ఆకస్మిక వరదలు రావడంతో కొండ చరియలు విరిగిపడ్డాయని అధికారులు తెలిపారు.

ఫొటో సోర్స్, PTI

ప్రచురణ

కిష్త్వార్ జిల్లాలోని క్వార్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సమీపంలో కొండచరియలు విరిగిపడడంతో.. పలు వాహనాలు ఇలా శిథిలాల్లో కూరుకుపోయాయి.

దీంతో, ఆ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శిథిలాలను తొలగించే పనులు కొనసాగుతున్నాయి.

ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)