శిథిలాల కింద నుంచి 9 నెలల చిన్నారిని,ఆమె తల్లిని కాపాడిన సిబ్బంది

వీడియో క్యాప్షన్, శిథిలాల కింద 9 నెలల చిన్నారి.. కాపాడిన రెస్క్యూ సిబ్బంది..
శిథిలాల కింద నుంచి 9 నెలల చిన్నారిని,ఆమె తల్లిని కాపాడిన సిబ్బంది
ప్రచురణ

భూకంపాల వల్ల వెనెజ్వెలాలో కుప్పకూలిన భవనం శిథిలాల కింద నుంచి ఓ తొమ్మిది నెలల చిన్నారిని, ఆమె తల్లిని సహాయక బృందాలు బయటకు తీసిన క్షణాలివి.

ఈ భూకంపాల్లో ఇప్పటివరకు కనీసం 1,450 మంది మరణించారు. దేశ వ్యాప్తంగా ఇంకా గాలింపు చర్యలు, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)